రైతులకు అందని వరి బోనస్

రైతులకు అందని వరి బోనస్

MBNR: రైతాంగానికి వరి బోనస్ డబ్బులు వారి ఖాతాలో జమ కాలేదు. ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన వరి పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించారు. సన్న రకం వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని రైతులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. నేటి వరకు ఆ బోనస్ రైతులకు అందలేదు.