వెంకటేశ్వర స్వామికి కుంకుమార్చన

MDK: శ్రావణమాసం రెండో శనివారం ముందు వలన జహీరాబాద్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శనివారం ఉదయం లక్ష్మీ అమ్మవారిని అర్చకులు నరసింహస్వామి ఆధ్వర్యంలో మహిళలు కుంకుమార్చన కార్యక్రమాన్ని జరిపించారు. స్వామివారికి ప్రత్యేక పూజ అలంకరణ హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు.