ప్రత్యేక వైద్య శిబిరానికి విశేష స్పందన

ప్రత్యేక వైద్య శిబిరానికి విశేష స్పందన

NRML: కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో భాగంగా ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ స్వర్ణ రెడ్డి, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సాయిలు రోగులకు వైద్య పరీక్షల నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.