VIDEO: సీఎం క్రెడిట్ చోర్: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అన్నమయ్య: పేదల ఇళ్ల విషయంలో చంద్రబాబు క్రెడిట్ దోపిడీ చేశారని YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి గురువారం విమర్శించారు. గత YCP హయాంలోనే మూడు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, వాటిలో 1.40 లక్షల ఇళ్లు అప్పుడే సిద్ధమయ్యాయని ఆయన తెలిపారు. అయినా అవన్నీ తానే కట్టించానని చెప్పడం సిగ్గుపడే వ్యవహారమన్నారు.