VIDEO: పార్వతీదేవిగా శ్రీ బోయకొండ గంగమ్మ

VIDEO: పార్వతీదేవిగా శ్రీ బోయకొండ గంగమ్మ

CTR: చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీలో కొలువైన శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ దసరా మహోత్సవాల్లో భాగంగా బుధవారం పార్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి విగ్రహాన్ని ఫల పంచామృతాలతో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత పార్వతి దేవి రూపంలో అలంకరించి పూజలు నిర్వహించారు.