పరోక్ష పన్నుల్లో కేంద్రం జోరు

పరోక్ష పన్నుల్లో కేంద్రం జోరు

2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పరోక్ష పన్ను వసూళ్లలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా అధిగమించింది. ఈ ఏడాదికి గానూ రూ. 15.52 లక్షల కోట్లను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, వాస్తవ వసూళ్లు ఆ అంచనాలను స్వల్పంగా దాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. GST, కస్టమ్స్ డ్యూటీ వంటి విభాగాల్లో స్థిరమైన వృద్ధి కనిపించడమే ఇందుకు ప్రధాన కారణం.