డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

ప్రకాశం: కంభం పట్టణంలో సీఐ మల్లికార్జున మంగళవారం వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనం నడుపుతున్న వాహనదారులకు జరిమానా విధించడం జరిగిందని సీఐ అన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే భారీ జరిమాలతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని వాహనదారులను సీఐ తీవ్రంగా హెచ్చరించారు.