VIDEO: నీట మునిగిన గుడిసెలు.. ఆదుకోవాలని వేడుకోలు

VIDEO: నీట మునిగిన గుడిసెలు.. ఆదుకోవాలని వేడుకోలు

కడప: బద్వేల్ మండలం బయనపల్లె చెరువులో నివాసం ఉంటున్న నిరుపేదల గుడిసెలు తెలుగుగంగ కాలువ ద్వారా నీటిని విడుదల చేయడంతో రాత్రికి రాత్రి నీట మునిగాయి. గత మూడేళ్లుగా అక్కడ జీవనం సాగిస్తున్న బాధితులు, అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నీటిని విడుదల చేశారని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.