ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ జిల్లా వ్యాప్తంగా 'మౌలానా అబుల్ కలాం ఆజాద్' జయంతి వేడుకలు
☞ కనిగిరిలో ప్రజా ఉద్యమ ర్యాలీని వైసీపీ నాయకులు జయప్రదం చేయండి: ఇంఛార్జ్ నారాయణ
☞ గుండ్లపల్లిలోని పారిశ్రమిక అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయకుమార్
☞ సంతనూతలపాడులో ZPHS పాఠశాలను సందర్శించిన డిప్యూటీ DEO చంద్రమౌలేశ్వరరావు