శ్రీహరి తనయుడు హీరోగా మూవీ.. టైటిల్ ఇదే

శ్రీహరి తనయుడు హీరోగా మూవీ.. టైటిల్ ఇదే

దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ఆస్మాన్ అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సస్పెన్స్, థ్రిల్లర్ జోన్‌లో ఈ మూవీని రూపొందించనున్నారు. కొండారు వెంకటేశ్, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తుండగా.. ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం అందించనున్నాడు.