ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని ఆత్మహత్య

WGL: సంగెం మండల కేంద్రంలోని కుంటపల్లి కి చెందిన మాడి శెట్టి సాంబయ్య (50) ఆర్థిక ఇబ్బందులు కారణంగా శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సాంబయ్య మరణంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నట్లు గ్రామస్తులు తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.