ఏజెన్సీ గిరిజన సమస్యలపై గవర్నర్ స్పందించాలి
KMM: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా ఏజెన్సీ మండలాల లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై గవర్నర్ దృష్టి పెట్టాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బానోతు బాలాజీ, భూక్యా వీరభద్రం కోరారు. ఇల్లుఇళ్ల స్థలాలు లేని గిరిజనలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.