అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

WG: పోడూరు మండలం జిన్నూరు, వేడంగి గ్రామాల్లో రూ. 195. 36 లక్షలతో 9 అభివృద్ధి పనులకు మంత్రి రామానాయుడు ఆదివారం రాత్రి కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. పాలకొల్లు నియోజకవర్గంలో ప్రతిరోజు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కాలవల వెంబడి గ్రావెల్ రహదారులను చేపట్టడం జరుగుతుంది.