VIDEO: టీఆర్పీలో చేరిన బీఎస్పీ నాయకులు
SRCL: సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్‌లో బీఎస్పీ నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో శనివారం చేరారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులను టీఆర్పి జిల్లా అధ్యక్షుడు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్పీలో చేరిన వారిలో ఏ.రమేష్, జీ.రమేష్, నరేందర్, శ్రీనివాస్, తిరుపతి, గణేష్ ఉన్నారు.