VIDEO: విజయవాడ BRTS రోడ్డు రన్ ర్యాలీ
NTR: విజయవాడ BRTS రోడ్డు వద్ద ఆదివారం ‘శ్రీ సత్యసాయి రన్ & రైడ్’ కార్యక్రమాన్ని డిప్యూటీ పోలీస్ కమిషనర్ షరీన్ బేగం, శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.లక్ష్మణరావు జెండా ఊపి ప్రారంభించారు. ఐక్యత, ఆరోగ్యం, మానసిక శాంతి, సామాజిక సామరస్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు అవసరమని DCP షరీన్ బేగం అన్నారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై అవగాహన కల్పించాలన్నారు.