ఎవరికీ క్లీన్ చీట్ ఇవ్వలేదు: MLC బల్మూరి వెంకట్

ఎవరికీ క్లీన్ చీట్ ఇవ్వలేదు: MLC బల్మూరి వెంకట్

TG: కాళేశ్వరం కేసులో హైకోర్టు ఎవరికీ క్లీన్ చీట్ ఇవ్వలేదని, సాంకేతిక అంశాలపైనే మాట్లాడిందని కాంగ్రెస్ MLC బల్మూరి వెంకట్‌ తెలిపారు. నిబంధనల ప్రకారమే దర్యాప్తును CBIకి అప్పగించామని, కేంద్ర సంస్థలు కూడా అవినీతిని ధ్రువీకరించాయని పేర్కొన్నారు. BRS నేతలు ఢిల్లీ వెళ్లి తప్పించుకోవాలని చూస్తున్నారని, దర్యాప్తు పూర్తయ్యాక బాధ్యులకు శిక్ష పడటం ఖాయమని వెల్లడించారు.