కాంటాక్ట్ కార్మికుల కోసం ప్రమాద బీమా పథకం
PDPL: రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల సహకారంతో ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని సంస్థ C&MD బలరాం తెలిపారు. సింగరేణిలో శనివారం ఏర్పాటు వివిధ బ్యాంక్ల అధికారులతో సమావేశం నిర్వహించారు. సింగరేణి ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.1.25 కోట్ల వరకు, పొరుగు సేవల సిబ్బందికి కేటాయించమన్నారు.