కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలి: కలెక్టర్ బాలాజీ 
➢ జిల్లాలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
➢ మచిలీపట్నంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు
➢ మైలవరం మండలం దేవుని చెరువులోని MPP పాఠశాలలో నాణ్యత లోపించిన మధ్యాహ్న భోజనం