నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

E.G: రాజమండ్రి కోటిలింగాలపేట సబ్ స్టేషన్‌ పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత పనుల దృష్ట్యా బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ శామ్యూల్ తెలిపారు. ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సీతంపేట,  టీచర్స్ కాలనీ,  ఈఎస్ఐ ఆసుపత్రి , కృష్ణనగర్, కొత్తరోడ్, స్వతంత్ర ఆసుపత్రి పరిసరాల్లో విద్యుత్ ఉండదన్నారు. మరమ్మత్తు పనుల దృష్ట్యా వినియోగదారులు సహకరించాలని కోరారు.