హమాలీ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి

హమాలీ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి

ములుగు జిల్లా కేంద్రంలో రూ.11 లక్షలతో నిర్మించిన నూతన హమాలీ కమ్యూనిటీ భవనాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం హమాలీలకు నూతన భవనం నిర్మించి ఇవ్వడం జరిగిందని, దింతో హమాలీ భోజనం చేయడానికి, కూర్చుని సేదతీరడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, హమాలీ సంఘం నాయకులు పాల్గొన్నారు.