తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ గోకవరం పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వహించిన SP నరసింహ కిషోర్
✦ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది: రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ
✦ బురుగుపూడిలో గంజాయి రవాణా.. ఏడుగురి అరెస్ట్
✦ ఆత్రేయపురం వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆదాయం రూ.5.49 లక్షలు