'హైకోర్టు స్టే ఉన్న పనులు చేస్తున్నారు'

'హైకోర్టు స్టే ఉన్న పనులు చేస్తున్నారు'

AKP: నర్సీపట్నం పెద్ద చెరువులో హైకోర్టు స్టే ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆరోపించారు. గురువారం ఆయన ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. చెరువు వద్ద 108 అడుగుల శివపార్వతుల విగ్రహ నిర్మాణం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, అందుకే కోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు.