'మ‌హిళాభ్యున్న‌తే ప్ర‌భుత్వ ధ్యేయం'

'మ‌హిళాభ్యున్న‌తే ప్ర‌భుత్వ ధ్యేయం'

SKLM: మ‌హిళ‌ల‌ను అన్ని విధాలుగా ఆర్థిక స్వాలంభ‌న చేకూర్చి వారి అభ్యున్న‌తే ధ్యేయంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని ఎమ్మెల్యే గొండు శంక‌ర్ అన్నారు. న‌గ‌రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్ర‌జ‌ల తాగునీటి సౌక‌ర్యార్థం సుడా ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్‌ను ఆదివారం ఆయ‌న ప్రారంభించారు.