ఈ నెల 23న జాబ్ మేళా

ఈ నెల 23న జాబ్ మేళా

PLD: ఈనెల 23 న పిడుగురాళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తమ్మాజీరావు, ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో 10 కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఆసక్తి గల యువత హాజరు కావాలన్నారు. విద్యార్హతను బట్టి జీతం ఉంటుందని తెలిపారు. వివరాలకోసం 9492158153కు సంప్రదించాలని పేర్కొన్నారు.