'ట్రాన్స్‌పోర్టు బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి'

'ట్రాన్స్‌పోర్టు  బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి'

CTR: పుంగనూరు పాత బస్టాండ్‌లోని ఆటో డ్రైవర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన CITU జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల మెడకు ఉరితాడు లాంటి ట్రాన్స్పోర్ట్ బిల్లు పెట్టడం దారుణమన్నారు. ఆ బిల్లును వెంటనే ఉపసరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.