రేపటి నుంచి త్రినాథ స్వామి ఉత్సవాలు

రేపటి నుంచి త్రినాథ స్వామి ఉత్సవాలు

SKLM: హిర మండలం అంబావిల్లిలో కొలువై ఉన్న శ్రీత్రినాథ స్వామి దేవాలయం ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి జూన్ వరకు ప్రతి ఆదివారం ఉత్సవాలు జరుగుతాయని కమిటీ సభ్యులు చెప్పారు. ఒడిస్సా నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తారని గ్రామస్థులు చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు.