VIDEO: 'ఆక్వా చెరువులను ఒకే జోన్ పరిధిలోకి తీసుకురావాలి'

కాకినాడ జిల్లాలోని అర్హత గల ఆక్వా చెరువులన్నింటిని ఆక్వా జోన్ పరిధి కిందకు తీసుకువచ్చేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్‌లో ఆయన మత్స్యశాఖ అధికారులతో ఆక్వా చెరువుల అనుమతులకు అనుసరిస్తున్న విధానం, జిల్లాలోని ఆక్వా జోన్ పరిధిలో చెరువుల వివరాలు తెలుసుకున్నారు.