వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ నేటితో ముగియనున్న రెండో విడత ప్రచార గడువు
✦ తొలి విడత ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా జోరు కొనసాగించిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు
✦ ఎర్రబెల్లి నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక చీరేస్తా: ఎమ్మెల్యే నాగరాజు 
✦  కట్య్రాల గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా అమ్మమ్మపై మనువరాలు గెలుపు