గుత్తేదారులతో మున్సిపల్ ఛైర్మన్ సమావేశం
SS: హిందూపురంలో గుత్తేదారులతో, ఇంజనీర్ విభాగం అధికారులతో మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ రకాలుగా నిధులు మంజూరు చేయించారన్నారు. ఈ నిధులతో రహదారులు, కాలువ నిర్మాణంలో పనులు వేగవంతం చేయాలని గుత్తేదారులకు తెలిపారు.