కేజ్రీవాల్‌పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

కేజ్రీవాల్‌పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

30 రోజులు జైల్లో ఉంటే సీఎం, ప్రధానినైనా తొలగించే బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ కేసులో జైలుకు వెళ్లి అక్కడి నుంచి ప్రభుత్వాన్ని నడిపారని అన్నారు. కేజ్రీవాల్ అరెస్టైన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసుంటే ఈ బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.