ఆకట్టుకున్న భారత్ టెక్స్‌టైల్ ఎక్స్ పో

NZB: నగరంలో భారత్ టెక్స్‌టైల్ ఎక్స్ పో ఆకట్టుకుంది. శుక్రవారం లక్ష్మీ కల్యాణ మండపంలో ఇన్ఫినిటీ కళాశాల ఆధ్వర్యంలో ఈ ఎక్స్పోను నిర్వహించారు.ఈ సందర్భంగా భారత సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు ప్రదర్శించిన ర్యాంప్ వాక్ ఎంతగానో ఆకట్టుకుంది. MLA ధన్ పాల్ మాట్లాడుతూ..ప్రపంచ దేశాలకు భారత సాంప్రదాయం, కట్టుబొట్టు ఆదర్శనీయమని అన్నారు.