'ప్రార్థన మందిరాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి'

'ప్రార్థన మందిరాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి'

శ్రీకాకుళం: జిల్లా వ్యాప్తంగా దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి అని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు పలు ఆలయాలు, మసీదులు, చర్చిల్లో 672 సీసీ కెమెరాలు అమర్చారని ఎస్పీ వెల్లడించారు.