VIDEO: ఫాగింగ్ పనులను పరిశీలన
VSP: విశాఖలోని మల్కాపురం ఏరియా మలేరియా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి విస్తృతంగా ఫాగింగ్ నిర్వహించారు. మలేరియా ఇన్‌స్పెక్టర్ డి రవికుమార్ పర్యవేక్షణలో జరుగుతున్న ఫాగింగ్ పనులను జీవీఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వార్డు కార్పొరేటర్ డాక్టర్ పీవీ సురేష్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మలేరియా అధికారులు పాల్గొన్నారు.