సరస్వతీ పుష్కరం... సిబ్బంది సమాయత్తం

BHPL: కాళేశ్వర క్షేత్ర సన్నిధిలోని సరస్వతీ నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే సమయం ఆసన్నమవుతోంది. కేవలం 12 రోజుల సమయం ఉండడంతో అన్ని శాఖల అధికారులు భాగస్వాములవుతున్నారు. ప్రధానంగా గ్రామ పంచాయతీ, దేవాదాయ, వైద్య, పోలీసు, రెస్క్యూ బృందం సమాయత్తమవుతున్నారు..