వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
★ నర్సంపేటలో అమరవీరులకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
★ గ్రామాల్లో జెన్-జడ్ తరంతో ఎన్నికలకు నూతన ఉత్సహం
★ ఖిలా వరంగల్లో విద్యుత్ షాక్‌తో మహిళా, గేదె మృతి