పోలీస్ కస్టడీకి YCP నేత

పోలీస్ కస్టడీకి YCP నేత

NLR: రుస్తుం మైన్స్ కేసులో 12వ నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన్ని మూడు రోజులు పాటు విచారించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరింత లోతుగా విచారించేందుకు ఆయన్ను పోలీసులు DTCకి తరలించారు.