పాత నేరస్థులకు ఎస్పీ కౌన్సెలింగ్

పాత నేరస్థులకు ఎస్పీ కౌన్సెలింగ్

SKLM: జిల్లాలో నేరస్థుల జీవిన విధానంలో మార్పు తీసుకురావడానికి, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా ఉండాలని జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఐ‌పీ‌ఎస్ ఆదేశించారు. ఈమేరకు పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రౌడీ సస్పెక్ట్ షీట్ హోల్డర్స్‌ , పాత నేరస్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.