పాకిస్తాన్‌లో 'లాక్‌డౌన్'..!

పాకిస్తాన్‌లో 'లాక్‌డౌన్'..!

పాకిస్తాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. మరోవైపు బయట దేశాల నుంచి ముడిచమురు కొనేందుకు తగినంత డబ్బు లేకపోవడంతో 'లాక్‌డౌన్' విధించాలని పాక్ భావిస్తోంది. దేశవ్యాప్తంగా రాత్రిపూట మార్కెట్లను, వ్యాపార సముదాయాలను త్వరగా మూసివేయాలని చూస్తోంది. అలాగే, వారంలో 4 రోజులు మాత్రమే ఆఫీసులకు రావాలని ఉన్నతాధికారులు ప్రతిపాధించినట్లు తెలుస్తోంది.