'రాకాస'కి సీక్వెల్ కూడా ఉందిగా..!

'రాకాస'కి సీక్వెల్ కూడా ఉందిగా..!

నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా రూపొందిన 'రాకాస' చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌లో మేకర్స్ ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. కథ ముగింపులో 'రాకాస 2' సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించి అంచనాలు పెంచేశారు. ప్రస్తుతానికి షూటింగ్, కథాంశంపై స్పష్టత లేకపోయినా, ఈ క్రేజీ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.