VIDEO: నగర శివారులో భూకంపం.. CCTV ఫుటేజ్
HYD: నగర శివారులో భూకంపం లాంటి ప్రకంపనలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. కొద్ది సెకన్ల పాటు భూమి కంపించిన దృశ్యాలు గాజులరామారం ప్రాంతంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సమీప ప్రభుత్వ పాఠశాలలో బెంచీలపై ఉన్న బాక్సులు కింద పడినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.