'ది హండ్రెడ్' లీగ్‌లో సన్‌రైజర్స్
ఇంగ్లండ్‌కు చెందిన 'ది హండ్రెడ్' లీగ్‌లో నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ జట్టును కావ్యా మారన్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ పేరును 'సన్‌రైజర్స్ లీడ్స్'గా మారుస్తు ఆమె నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సన్ గ్రూప్.. IPLలో SRH, అలాగే SA20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లను కలిగి ఉంది.