VIDEO: జగ్గయ్యపేట రూ.100 కోట్ల అభివృద్ధికి విప్లవం: MLA
NTR: జగ్గయ్యపేట మున్సిపాలిటీ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఏకకాలంలో రూ.100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)ప్రకటించారు. మున్సిపల్ ఛైర్మన్‌తో కలిసి ఈరోజు పత్రికా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మా ప్రభుత్వ లక్ష్యం పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించమని తెలిపారు.