VIDEO: కాళేశ్వరం.. సీబీఐకి అప్పగించినా చర్యలు లేవు: సీఎం
HYD: సభలో సూచనలు ఇచ్చి పారిపోవడం బీజేపీ సభ్యులకు అలవాటుగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుపై బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాళేశ్వరం బీఆర్ఎస్‌కు ఏటీఎంగా మారిందని బీజేపీ నేతలు ఆరోపించారని, దీంతో విచారణ చేపట్టాలని సీబీఐకి ఇచ్చామని అయినా చర్యలు లేవు అని సీఎం అన్నారు.