కోరుట్ల ఆర్టీసీ బస్సుపై దాడి
JGL: కోరుట్ల నుండి రాయికల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై తాగుబోతులు దాడి చేశారు. రాయికల్ వైపు వెళ్ళు ఆర్టీసీ బస్సును మాదాపూర్ కాలనీ దాటిన తర్వాత ఎదురుగా పల్సర్ బైక్ పైన యువకులు ఫుల్లుగా మద్యం సేవించారు. పైడిమడుగు గ్రామంలోని బ్యాంకు వరకు వెళ్లిన తర్వాత బస్సు వెనుక నుంచి వచ్చి బస్సు ముందు బైకులు నిలిపి మరో కొంత మందితో బస్సుపై దాడి చేశారు.