శ్రీరాముడు జీవితం ఆదర్శం: మేయర్
NLR: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ శుక్రవారం నగర ప్రజలందరికీ హృదయపూర్వకంగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మానికి ప్రతీక అయిన శ్రీరాముడు సత్యం, నీతి, కర్తవ్యబద్ధత మార్గంలో నడిచేలా ప్రజలందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు మేయర్ పేర్కొన్నారు