సతీమణికి మెగా హీరో స్పెషల్ విషెస్!

సతీమణికి మెగా హీరో స్పెషల్ విషెస్!

తన భార్య, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు సందర్భంగా మెగా హీరో వరుణ్ తేజ్ తన సతీమణికి స్పెషల్‌ విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్‌ డే బేబీ.. అంటూ తన ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా తన భార్యతో ఉన్న క్యూట్ మూమెంట్స్ ఫోటోలను షేర్ చేశారు.