రేపు ఆస్పరి మండలంలో ఎమ్మెల్యే పర్యటన

రేపు ఆస్పరి మండలంలో ఎమ్మెల్యే పర్యటన

KRNL: ఆస్పరి మండల చిగలి గ్రామానికి రేపు ఎమ్మెల్యే విరుపాక్షి వస్తున్నారని మండల కన్వీనర్ బసవరాజు బుధవారం తెలిపారు. ఇటీవల ఆ గ్రామంలో ఆరుగురు 5వ తరగతి విద్యార్థులు మరణించగా, ఆ కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్నారని పేర్కొన్నారు. మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సొసైటీ ఛైర్మన్లు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.