మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌పై కఠిన చర్యలు: SP డీ. జానకి
★ రైతు భరోసా నగదు జమ కావడం కోసం రిజిస్ట్రీ చేయించుకోవాలి: ధరూర్ AEO స్వరూప
★ మక్తల్‌లో సీసీ రోడ్ల పనులు ప్రారంభించిన మున్సిపాలిటీ ఛైర్మన్ మానస హనుమంతు
★ చిన్నంబావి మండలం కొప్పునూరులో బీఆర్ఎస్‌లోకి చేరిన బీజేపీ నాయకులు