కార్మికుల హక్కుల కోసం పోరాడిన కామ్రేడ్ నాగన్న
WNP: యజమాన్యానికి వ్యతిరేకంగా పోరాడి కార్మికుల హక్కులకోసం పోరాడిన ధైర్యశాలి కామ్రేడ్ సుక్కనాగన్న అని సీపీఎం నేతలు కొనియాడారు. ఆయన సంస్కరణసభ వనపర్తిలో ఆదివారం నిర్వహించారు. పుట్టఆంజనేయులు, జబ్బార్, పరమేశ్వరచారి, మండ్ల రాజు, కౌన్సిలర్ మదన్ మాట్లాడుతూ.. పట్టణంలో కార్మికుల బలమైన నిర్మాణానికి పోరాడిన యోధుడు నాగన్న అని స్మరించుకున్నారు.