'కమ్యూనిస్ట్ పార్టీ సజీవంగా ఉంటుంది'

ELR: కష్టజీవులు, శ్రమజీవులు, పేద ప్రజలు ఉన్నంతవరకు కమ్యూనిస్టు పార్టీ సజీవంగా ఉంటారని సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య తెలిపారు. సోమవారం జంగారెడ్డిగూడె మండలం పేరంపేట గ్రామంలో సుమారు 25 కుటుంబాలు సీపీఐ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందయని తెలిపారు.